• This is Slide 1 Title

  This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

 • This is Slide 2 Title

  This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

 • This is Slide 3 Title

  This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, April 20, 2019

మహర్షి నుంచి మరో వీడియో సాంగ్: " ఎవరెస్ట్ అంచున"

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "మహర్షి" మూవీ నుండి మరో సాంగ్ విడుదల అయింది.ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఒక లుక్ వేయండి.


Wednesday, April 17, 2019

ప్రభాస్ ఫస్ట్ ఫోటో కత్తి : ఇన్స్టాగ్రామ్ లో అభిమానుల కోసం


ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఆరంభించగానే దాదాపు 8.4 లక్షల ఫాలోవర్స్  సంఖ్య కేవలం 2 రోజుల్లో అయింది.ఈ రోజు ప్రభాస్ తన మొట్టమొదటి ఫోటో ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.ఇది బాహుబలి లోని అనుష్క ఇంట్రోడక్షన్ సీన్ లో జరిగే ఫైట్ లో రెండు కత్తులతో ఉన్నప్పటి ఫోటో ఈ ఫోటో ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది.కేవలం 12 గంటల లో 2.4 లక్షల లైక్ లు వచ్చాయి.
ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న "సాహో" షూటింగ్ ముగింపు దశకొచ్చింది.

మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
                      www.thribhuvanavijayam.com

Avengers: Endgame “To the End”: కొత్త వీడియో విడుదల చేసిన మార్వెల్ సంస్థ


ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో క్యూరియాసిటీ తో ఎదురు చూస్తున్న చిత్రం "అవెంజర్స్:ఎండ్ గేమ్" .ఈ చిత్రాన్ని నిర్మించిన మార్వెల్ సంస్థ మరో పది రోజులు ఉందనగా ఒక 3.30 నిమిషాల ట్రైలర్ ను విడుదల చేసింది.చివరి 30 సెకన్ల భాగం కొత్తది.ఒక సారి చూడండి.

Tuesday, April 16, 2019

సూపర్ సల్మాన్: 25 ఏళ్ళు యంగ్ గా కనిపిస్తున్న సల్మాన్

సల్మాన్ ఖాన్ హీరో గా నిర్మాతగా వస్తున్న నెక్స్ట్ చిత్రం "భరత్ "ఏ జర్నీ అఫ్ ఆ మ్యాన్ & ఏ నేషన్  టుగెదర్ " అనే టాగ్ తో వస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర కాలం నాటి నుండి ఇప్పటి  2010 వరకు ఒక వ్యక్తి జీవితం లో ,దేశం లో వచ్చిన మార్పులను గురించి ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాకి దర్శకుడు అలీ అబ్బాస్ జఫార్ .దీనిని టీ -సిరీస్ ,సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ మరియు రీల్ లైఫ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు పోస్టర్ లను సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు.
ఈ రెండు పోస్టర్ లలో ఒక దానిలో సల్మాన్ వెరీ యంగ్ గా ఉన్న పోస్టర్.Jawaani humari Jaaneman thi! అనే కాప్షన్ తో ఉంది.ఇందులో సల్మాన్ ఎంత యంగ్ గా ఉన్నాడంటే ఒక పాతికేళ్ల యువకుడిలాగా ఉన్నాడు.నిజంగా ఇది గ్రాఫిక్స్ లాగా లేదు.చాలా ఏళ్ల నుండి సల్మాన్ చాలా బరువు పెరిగాడు.అతడు సన్న బడితే బాగుండు అనిపించేది.కానీ ఈ పోస్టర్ లో సల్మాన్ ను చూస్తే తాను ఎలా అయితే ఉండాలి అనుకుంటామో అంతకన్నా బాగున్నాడు.ఒకప్పుడు 98 లలో ప్యార్ కియా తో డర్ నా క్యా లో వలే ఉన్నాడు.
ఇక రెండో ఫోటో లో సల్మాన్ జుట్టు తెల్ల బడిన ఒక 60 ఏళ్ల  ముసలి వ్యక్తి పోస్టర్.ఇందులో సల్మాన్ కళ్ళ జోడు తో ,కోర మీసాలతో తెల్ల జుట్టు ,తెల్ల మీసం తో ఉన్నాడు.Jitne safed baal mere sar aur dhaadi mein hain, usse kahin zyada rangeen meri zindagi rahi hain! "నా జుట్టు ,మీసాలలో ఎన్ని తెల్ల వెంట్రుకలు ఉన్నాయో ,నా జీవితం లో అన్ని రంగులుఉన్నాయి" అనే కాప్షన్ తో ఈ పోస్టర్ ని సల్మాన్ షేర్ చేశాడు.ఈ పోస్టర్ లో 2010 అని ఉంది అంటే ఈ సినిమా 2010 సంవత్సరం వరకు ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాలో
కత్రినా కైఫ్
టబూ
దిశా పటానీ
జాకీష్రాఫ్ లు ఇతర ముఖ్య పాత్ర దారులు.ఈ సినిమా ను జూన్ 5 వ తేదీ న ఈద్ కి విడుదల చేయనున్నారు.


Monday, April 15, 2019

" జెర్సీ " ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని సూపర్ స్పీచ్:నేను గర్వపడే సినిమా జెర్సీ:నాని

నిన్న జరిగిన జెర్సీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నానీ మాట్లాడుతూ నేను ,నా ఫామిలీ,నా అభిమానులు అందరూ గర్వపడేలా ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి తీశాడని,అతడు టాప్ డైరెక్టర్ అవుతాడని తెలిపాడు.ఈ చిత్రం ఈ నెల 19 న విడుదలవుతుంది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య    అతిథి గా విచ్చేశాడు.

2019 ప్రపంచకప్ కు టీమిండియా జట్టు ప్రకటన: హైదరాబాదీ విజయ్ శంకర్ కి జట్టులో చోటు :రిషబ్ పంత్ కి దక్కని చోటు


2019 జూన్ నెల నుండి ఇంగ్లాండ్ లో జరుగబోయే వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కు టీమిండియా కు ప్రాతినిధ్యం వహించ బోయే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఈ రోజు ముంబై లో ప్రకటించింది .

చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ సారధ్యం లోని సెలెక్టర్లు ఈ జట్టును ఎంపిక చేశారు.అందరూ ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ సారధ్యం లో టీమిండియా లోని ముఖ్యమైన సీనియర్ ఆటగాళ్ళు ,MS ధోనీ ,శిఖర్ ధావన్ ,రోహిత్ శర్మ  మరియు  యువ కే ఎల్ రాహుల్ లు  జట్టులో చోటు సంపాదించగా ,రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ లో ని డ్రై పిచ్ లలో ఉపయోగ పడవచ్చు అని సెలక్ట్ చేసినట్టు ప్రసాద్ తెలిపాడు.అదే విధంగా రిశభ్ పంత్ ,కు బదులు సీనియర్ మరియు మెరుగైన కీపర్ దినేష్ కార్తిక్ ను ఎంపిక చేసినట్టు తెలిపాడు.ఐపీఎల్ ప్రదర్శన ను పరిగణ లోకి తీసుకోలేదని చెప్పాడు.   ఆల్ రౌండర్క గా  హార్దిక్ పాండ్యా కు  తోడుగా విజయ్ శంకర్ ను ఆల్ రౌండర్ గా తీసుకున్నారు.ఇతడు మీడియం ఫేసర్ మరియు బ్యాట్స్ మెన్ మంచి ఫీల్డర్ కావడం తో ఆమటి రాయుడును పక్కన పెట్టారు.   బౌలర్లు భుమ్రా,భువనేశ్వర్ ,షమీ ల త్రయానికి తోడు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్,యజువేంద్ర చాహల్ మరియు కేదార్ జాదవ్ లను ఎంపిక చేశారు.అవసరమైతే కేదార్ జాదవ్ బ్యాట్ తోనూ రాణించ  గలడు కాబట్టి అతను కూడా ఒక ఆల్ రౌండరే.ప్రస్తుతం మనకున్న ఆటగాళ్ళలో ఇదే అత్యంత సమతుల్యమైన జట్టు అని MSK ప్రసాద్ తెలిపాడు. ఈ కార్యక్రమం లో బీసీసీఐ అధ్యక్షుడు అమితాబ్ చౌదరి కూడా పాల్గొన్నాడు. వీరితో పాటు ఖలీల్ అహ్మద్ మరియు నవదీప్ సైనీ ల ప్రస్తావన కూడా వచ్చిందని రిజర్వ్ ఆటగాళ్ళ జాబితాలో వీరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రసాద్ తెలిపాడు.
 1. Virat Kohli (C), 
 2. Rohit Sharma, 
 3. Shikhar Dhawan, 
 4. MS Dhoni(WC), 
 5. KL Rahul, 
 6. Ravindra Jadeja 
 7. Vijay Shankar, 
 8. Kedar Jadhav,
 9. Dinesh Karthik, 
 10. Hardik Pandya,
 11. Bhuvneshwar Kumar, 
 12. Jasprit Bumrah,
 13. Mohammed Shami.
 14. Yuzvendra Chahal, 
 15.    Kuldeep Yadav,    

మరిన్ని తాజా సినీ ,క్రీడా వార్తల కోసం ప్రతీ రోజు సందర్శించండి

www.thribhuvanavijayam.comSunday, April 14, 2019

50 కోట్ల మార్కును టచ్ చేసిన "మజిలీ": & Counting


అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో మొదటిసారి 50 కోట్ల మైలు రాయిని చేరుకున్న సినిమా గా "మజిలీ" రికార్డుల కెక్కింది. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.ఈ సినిమాలో సమంత నటనకు చాలా మంచి ప్రశంశలు దక్కుతున్నాయి.ఆల్రెడీ ఈ సినిమా చైతూ హయ్యెస్ట్ గ్రాసర్ "రారండోయ్ వేడుక చూద్దాం " కలెక్షన్స్ ని దాటేసింది.బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాటలో దూసుకుపోతుంది. ఈ సినిమా లో చైతన్య 16 ఏళ్ల వయసు గల కుర్రాడిగా,28 ఏళ్ల పెళ్ళైన యువకుడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను చాలా బాగా పోషించాడు. తన నటన ను అందరూ మెచ్చుకుంటున్నారు.ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించడం ఖాయం గా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com