Monday, April 1, 2019

ప్రియాంక చోప్రా తో తరువాతి సినిమా లో పని చేయ బోతున్నా: AAVENGERS-END GAME డైరెక్టర్ 'జో రుసో'



ఇప్పుడు ఎక్కడ చూసినా AVENGERS-END GAME గురించే చర్చ.అవేంజర్స్-' ఇన్ ఫీనిటీ వార్'  సినిమా తర్వాత AVENGERS-END GAME ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా యూనిట్ ప్రచారం లో భాగంగా ముంబై కి వచ్చారు.ఇక్కడ విలేఖరులు ఇండియన్ యాక్టర్స్ ల లో ఎవరితో నైనా కల్సి పని చేయాలని ఉందా అని అడగగా ,ఈ సినిమా డైరెక్టర్ జో రుసో "ప్రియాంక చోప్రా తో తర్వాతి ప్రాజెక్టు గురించి చాల సార్లు చర్చించాను.త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు అని చెప్పాడు.ఇప్పటి వరకు 4 MCU సినిమా లకు దర్శకత్వం వహించిన రుసో ,MCU కి ఇండియా  భవిష్యత్  పెద్ద మార్కెట్ అని, తెలిపాడు.అవేంజర్స్-' ఇన్ ఫీనిటీ వార్ సినిమాలో లాస్ట్ ఫైట్ లో  థోర్ వచ్చినప్పుడు ఇండియన్ ఫాన్స్ రియాక్షన్ చూసి తాము షాక్ కి గురయ్యామని, వాళ్ళ అరుపులు ఒక FOOT BALL స్టేడియంలో ని అరుపుల లాగా అనిపించాయని,ఎప్పుడైనా అలసిపోయినప్పుడు , ఇండియన్ ఫాన్స్ అరిచిన ఆ వీడియో చూసి మళ్లీ రిఫ్రెష్ అయ్యే వాళ్ళ మని తెలిపాడు.ఇంకా ఇండియన్ మూవీస్ లో రోబో చూశామని తెలిపాడు రుసో.అవేంజర్స్-' ఇన్ ఫీనిటీ వార్ ,అవేంజర్స్- ఎండ్ గేమ్ లను ఆంటోనీ రుసో,జో రుసో సోదరులు డైరెక్ట్ చేశారు.అవేంజర్స్- ఎండ్ గేమ ఈ నెల 26 న విడుదల అవుతుంది.ఇండియా లో ఇంగ్లీష్,హిందీ,తెలుగు,తమిళ్ భాష లలో విడుదల అవుతుంది.

0 comments:

Post a Comment