Wednesday, March 20, 2019

" డియర్ కామ్రేడ్ " టీజర్ : ట్రెండింగ్ టాప్

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దేవర కొండ హీరో గా ,రష్మిక మండన హీరొయిన్ గా వస్తున్న చిత్రం "డియర్ కామ్రేడ్" .వీళ్ళిద్దరూ "గీత గోవిందం " బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు పెరుగుతున్నాయ్.ఇప్పుడు youtube లో దీని టీజర్ టాప్ లో ఉండి.ఒక సారి చూడండి.

0 comments:

Post a Comment