Tuesday, March 26, 2019

సూర్య కాంతం ట్రైలర్ విడుదల : ఎలా వుంది నిహారిక ?


మెగా బ్రదర్ నాగ బాబు కూతురు హీరొయిన్ గా ,రాహుల్ విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా సూర్య కాంతం .ఈ సినిమా టైటిల్ కి పాజితివే రివ్యూస్ వచ్చాయి.నిహారిక కూడా క్యూట్ గా అనిపించింది.దీనికి నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నే సమర్పకుడు .ఈ చిత్రం  మార్చ్ 29 న విడుదల కాబోతుండ గా ,చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం నిర్వాణ  సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కింది.దీనికి దర్శకుడు ప్రదీప్ బ్రమాండం పెల్లి.    ఒకసారి  ట్రైలర్    చూసి ఆనందించండి.



Written & Directed by: Pranith Bramandapally Producers - Sundeep Yerramreddy , Srujan Yarabolu , Ram Naresh Executive Producer - Raj Nihar Banner - Nirvana Cinemas DOP - Hari Jasthi Music - Mark K Robin Editor - Raviteja Girijala Art director - Avinash Kolla Lyricist - Krishna Kanth Co writer: Karthik Thupurani PRO - Vamsi Shekar Costume Designers: Ambati Bhargavi, Gauri Naidu Creative Designs: Vinci Raj Publicity Designs: Dinesh Reddy Chief Co-director: Dasam Prasad Co - Director: Ravi Sankar

0 comments:

Post a Comment