Tuesday, March 5, 2019

కోహ్లీ 40 వ వన్డే శతకం నాగ్ పూర్ వన్డే లో కూడా నెగ్గిన టీమిండియా : 2-0 తో సిరీస్ లో ముందంజ



నాగ్ పూర్ లో ఆస్ట్రేలియా తో జరిగిన రెండో వన్డే లో భారత్ జయభేరి మోగించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, భారత్ ని 48 . 2 ఓవర్ లలో   250 పరుగుల కే కట్టడి చేసింది .అయితే కెప్టెన్ కోహ్లీ 116 పరుగులు (120 బంతుల్లో 10 ఫోర్లు ),విజయ్ శంకర్ 46 పరుగులు ( 41 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ ) రాణించారు .విరాట్ కోహ్లీ కిది 40 వ వన్డే సెంచరీ .ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్  వికెట్లు ,జంపా 2 వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్ల లో 242 పరుగుల కి ఆలౌట్ అయింది.  స్టాయినిస్ 52 ,హాండ్స్ కూంబ్ 48 పరుగులతో రాణించారు. భారత్ తరుపున కుల్దీప్ 3 ,శంకర్ ,భుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు.
ఇది  భారత్ కి  500 వ అంతర్జాతీయ విజయం   
స్కోర్లు :


0 comments:

Post a Comment