Monday, March 25, 2019

మన్మధుడు 2 షూటింగ్ మొదలు..



అక్కినేని నాగార్జున కెరీర్ లో మన్మధుడు సినిమాకు చాలా.ప్రాముఖ్యత ఉంటుంది. విజయ భాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ మాటలతో తెరకెక్కిన ఈ మూవీ మంచి హిట్ అయింది.అంతే కాదు టెలివిజన్ రంగం లో ఇప్పటికీ దీనికి ఎంతో క్రేజ్.అలాంటి మన్మధుడు సినిమాకి సీక్వెల్ కి రంగం సిద్ధమైంది.దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.RX100 సినిమా కి సంగీతం అందించిన చేతన్ భరద్వాజ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తుంది.ఈ రోజు ముహూర్తం షాట్ కి అక్కినేని అమల క్లాప్ నివ్వగా,నాగచైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.మనం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై తెరకెక్కే  ఈ సినిమా కు నాగార్జున నిర్మాత .

0 comments:

Post a Comment