Wednesday, February 6, 2019

మొదటి t20 లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం.



న్యూజిలాండ్ ,లో న్యూజిలాండ్ పై ఇంతవరకు ఒక్క t20 అయినా గెలవలేదు అనే అపప్రథ ను తొలగించుకుందామ నుకున్న భారత జట్టు ,కోరిక ఇంకా తీర లేదు.వెల్లింగ్టన్ లో జరిగిన మొదటి t20 లో భారత్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.భారత్ బౌలింగ్ ని చాలా సులభంగా ఎదుర్కున్న ,న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ ని పరుగు లెత్తించింది.ముఖ్యంగా వికెట్ కీపర్ సీఫర్ట్ 80(43 బంతుల్లో 7 ఫోర్లు,6 సిక్స్ లు)  ,భారత్ బౌలర్ల పై ఎదురు దాడి చేశాడు.తర్వాత ,మన్రో 34,విలియంసన్ 34, రాస్ టేలర్ 29 ,చివర్లో కుగులెయిన్ 20 ( 7 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్స్ ) రాణించడం తో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేశారు.తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది.ధావన్ 29,శంకర్ 27,ధోనీ 39 లు రాణించారు.సౌథీ 3 వికెట్ల తో
రాణించాట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సీఫర్ట్

0 comments:

Post a Comment