Friday, February 8, 2019

నాన్నను ఆటపట్టిస్తున్న "అల్లు అర్జున్" కూతురు అర్హ : వైరల్ గా మారిన వీడియో. 



అల్లు అర్జున్  కూతురు అర్హ సరదాగా అల్లు అర్జున్ ని ఆటపట్టిస్తున్న వీడియో ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 'నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను' అని అల్లు అర్జున్ చెప్తుంటే 'అర్హ' కూడా నేను నాన్న చెప్పిన అబ్బాయి ని పెళ్లి చేసుకుంటాను అనడం ఆతరువాత అల్లు అర్జున్ 'చేసుకుంటావా' అని అడుగగా 'చేసుకోను' అని అర్హ ఆటపట్టించటం... చేసుకొవా! దొంగ ఫెలో.. 'చేసుకుంటాను అని అను' అని అల్లు అర్జున్ అనటం... దానికి సమాధానంగా చేసుకోను అంటూ అర్హ చెప్పటం... ప్లీజ్ ప్లీజ్ నాన్న చేసుకుంటాను అని చెప్పు అంటూ అల్లు అర్జున్ చేసిన సంభాషణ చాల సరదాగా వుంది. ఇలా కొడుకుతో, కూతురుతో వున్నా వీడియోలను అల్లు అర్జున్ అభిమానులతో షేర్ చేస్తూ వుంటారు. ఈ ఫాదర్ అండ్ డాటర్ సరదా వీడియోను మీరు చూసేయండి మరి. 

0 comments:

Post a Comment