Thursday, February 14, 2019

ఈ మార్చి లో పెళ్లి చేసుకోబోతున్న ఆర్య ,సాయేషా సైగల్



సాయేషా సైగల్ గుర్తుందా..అక్కినేని వారసుడు అఖిల్ మొదటి సినిమా "అఖిల్"లో నటించిన హీరోయిన్. కోలీవుడ్ మన్మధుడు ఆర్య తెలుగు వారికి కూడా సుపరిచితమే. వీరిద్దరూ "గజినీకాంత్"అనే సినిమా లో   కలిసి నటించారు.అప్పటినుండి వీళ్ళు  ప్రేమలో ఉన్నారు.నిన్న వాలెంటైన్స్ డే రోజు ఆర్య వీరి ప్రేమ గురించి చెప్తూనే , ఈ మార్చి నెలలో నే పెళ్లి చేసుకోబోతున్నామని,తమని ఆశీర్వదించాలని fb ద్వారా అందరినీ కోరాడు.సాయేషా సైగల్ ,ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్,సైరాభాను ల మేన కోడలు.ఆర్య కు సాయేషా కి దాదాపు 14 ఏళ్ల తేడా ఉంది.అయినా వీరు పెళ్లికి సిద్ధమయ్యారు.వీరిద్దరి కీ త్రిభువనవిజయం తరుపున శుభాకాంక్షలు...
మరిన్ని సినిమా న్యూస్ కోసం విజిట్ చేయండి
Www.thribhuvanavijayam. com

0 comments:

Post a Comment