Wednesday, February 13, 2019

" ఫలక్ నామ దాస్ " టీజర్ భీభత్సం : మాములుగా లేదు : లొల్లి లొల్లి :సూడాలంతే



" ఫలక్ నామ దాస్ "   ఇది మలయాళ క్రైమ్ డ్రామా   "ఆంగ్ మలై డైరీస్".  కానీ... అస్సలు ఈలాంటి  టీజర్.... ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రల.... ఇంత బోల్డ్ గా ఎవ్వరూ రిలీజ్ చేయలేదు. టీజర్  చూసిన సినిమా అభిమాని షాక్ అవుతాడు అంతే. ఏవో రెండు బూతు మాటలు ఉన్నంత మాత్రాన సినిమా హిఒట్టు కాకపోవచ్చు.కానీ ఈ మూవీ స్టఫ్ ఉన్న మూవీ లాగా కన్పిస్తుంది. వన్మాయే పతాకం పై ,కరాటే రాజు సమర్పకుడిగా , విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ ,దర్శకత్వం వహిస్తున్న " ఫలక్ నామ దాస్ "  .ఈ చిత్రం టీజర్ చూస్తుంటే ఇది మరో కల్ట్ క్లాసిక్ అయ్యేలాగ అనిపించక మానదు.ఈ నగరానికి  ఏమైంది ఫేం విశ్వక్ సేన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు.ఒక మాస్ హీరో కు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అతనిలో.  మరో విజయ్ దేవర కొండ ఆన్ ది వే అని అంటున్నారు. ఇందులో ఇంకా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక కాప్ గా నటిస్తున్నాడు.ఉత్తేజ్ కూడా ఇందులో ఉన్నాడు అని టీజర్ ద్వారా తెలుస్తుంది. చూస్తుంటే లో బడ్జెట్ ఫిలిం ఐనప్పటికీ చూడగానే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ,ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది . టీజర్ మాత్రం ..కేక ..  చూడండి ..షేర్ చేయండి...

 మరిన్ని సినిమా అప్ డేట్స్ కోసం విసిట్ చేయండి ...www.thribhuvanavijayam.com

0 comments:

Post a Comment