Wednesday, February 27, 2019

రెండో టీ20 లో కూడా ఆస్ట్రేలియా పై భారత్ ఓటమి: సిరీస్ ఆసీస్ కైవసం


భారత్ ,ఆస్ట్రేలియా ల మధ్య బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో జరిగిన రెండో టీ20 లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.దీంతో రెండు మ్యాచ్ ల ఈ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత్ ను నిలువరించ లేక పోయింది.
20 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 190 పరుగు చేసింది.కోహ్లీ 72 (38) పరుగులు,  లోకేష్ రాహుల్ 47 (26),ధోనీ చివర్లో 40 పరుగుల తో ధాటిగా ఆడి రాణించారు.



 తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 190 పరుగుల ను 19.4 ఓవర్ల లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.మాన్ ఆఫ్ ద మ్యాచ్ గ్లేన్ మాక్స్ వెల్ 55 బంతుల్లో 113 పరుగులు చేయగా షార్ట్ 28 బంతుల్లో 40 పరుగులతో రాణించారు.

 స్కోర్ బోర్డ్:





0 comments:

Post a Comment