రామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రం లక్ష్మీ'స్ ఎన్టీఆర్ సినిమా కి సంబంధించి మరో పోస్టర్ ని విడుదల చేశాడు.ఇంతకు ముందు ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ విడుదల చేయగా ,ఇప్పుడు లక్ష్మీ పార్వతి పాత్ర కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశాడు.అయితే ఇందులో ఆమె ముఖం కనిపించదు.దూరంగా ఎన్టీఆర్ ఈ పోస్టర్ లో ఉంటాడు.ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Tuesday, January 22, 2019
RGV లక్ష్మీ'స్ ఎన్టీఆర్ -లక్ష్మీ పార్వతి లుక్ విడుదల
By . at January 22, 2019
No comments
రామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రం లక్ష్మీ'స్ ఎన్టీఆర్ సినిమా కి సంబంధించి మరో పోస్టర్ ని విడుదల చేశాడు.ఇంతకు ముందు ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ విడుదల చేయగా ,ఇప్పుడు లక్ష్మీ పార్వతి పాత్ర కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశాడు.అయితే ఇందులో ఆమె ముఖం కనిపించదు.దూరంగా ఎన్టీఆర్ ఈ పోస్టర్ లో ఉంటాడు.ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
0 comments:
Post a Comment