Wednesday, January 23, 2019

F2 మూవీ డైరెక్టర్ అనిల్ రావి పూడి ఇంటర్వ్యూ వీడియో

 సంక్రాంతి బరిలో వచ్చిన చిత్రాలలో తన  చిత్రాన్ని అద్భుత విజయం సాధించేలా తీసిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావి పూడి ఐ డ్రీం మీడియా మీడియా తో తన సంతోషాన్ని పంచుకున్నాడు. F 2 మూవీ కి 4 పెద్ద సినిమాలు పోటీ లో ఉన్నప్పటికీ వాటిని వెనక్కి నెట్టి 100 కోట్ల వసూలు దిశగా దూసుకు పోతున్న సందర్భం లో ఈ ఇంటర్వ్యూ ..

0 comments:

Post a Comment