Wednesday, January 30, 2019

మహేష్ బాబు నిర్మాతగా 'చార్లీ' : డిటెక్టీవ్ జానర్లో సాగే కథ తో... 



ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా "చార్లీ" అనే 'వెబ్ సిరీస్' మొదలుకావడానికి రంగం సిద్ధం అయింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చిత్రం నాన్నకు ప్రేమతో కి రచయిత గ పని చేసిన హుసేన్ షా కిరణ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారు. చార్లీ కి సంబందించిన పూర్తి వివరాలు...నటి నటులు మరియు ఎన్ని భాష లలో తెరకెక్క నుంది అనే విషయాలు తెలియాల్సి వుంది. 

0 comments:

Post a Comment