Tuesday, January 29, 2019

గుండెల్ని తాకుతున్న 'యాత్ర' మూవీ సాంగ్ :  మరుగైనావ రాజన్నా...



'యాత్ర' మూవీ నుండి కాసేపటి క్రితం సింగర్ కం రైటర్ పెంచల్ దాస్ ఆలపించిన 'యాత్ర' సినిమాలోని మూడవ పాటను రిలీజ్ చేసారు. మరుగైనావ రాజన్నా, కనుమరుగైనావ రాజన్నా అంటూ సాగే పాటను పెంచల్ దాస్ ఆలపించారు. పాటను చాల హృద్యంగా రాసిన పెంచల్ దాస్ గుండెల్ని తాకేలా ఆలపించారు. విడుదలయిన పాట వై.ఎస్.ఆర్  అభిమానులను ఆకట్టుకోవడం తధ్యం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వై.ఎస్.ఆర్  పాత్రలో నటిస్తున్న  ఈ మూవీ ఫిబ్రవరి 8 న తెలుగు మలయాళం మరియు తమిళ్ లో విడుదలవుతుంది. పెంచల్ దాస్ పాడిన ఈ పాట వినాలంటే కింది వీడియో ను  క్లిక్ చేయండి.

0 comments:

Post a Comment