Monday, January 21, 2019

ఇది కన్ ఫర్మ్ - కొరటాల శివ తో చిరు మూవీ-స్క్రిప్టు సిద్ధం.



ఎన్నో అనుమానాలు,పుకార్ల తర్వాత , కొరటాల శివ,మెగాస్టార్ చిరంజీవి ల సినిమా పై క్లారిటీ వచ్చింది. సినిమాకి సంబంధించి అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ అయిందని చిత్ర యూనిట్ తెలిపింది."సైరా" మూవీ తర్వాత ఈ చిత్రం పట్టాలకెక్కనున్నది.ఇది తెలుగు సినిమా చరిత్రలో నే మోస్ట్ అవైటెడ్ మూవీ.ఖచ్చితంగా ఇది చరిత్ర సృష్టించ బోయే మూవీ అవుతుంది.ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ మరియు మ్యాట్నీ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

0 comments:

Post a Comment