Sunday, January 27, 2019

."మణి కర్ణిక" రెండు రోజుల వసూళ్లు

"మణి కర్ణిక" రెండు రోజుల వసూళ్లు



 ఎన్నో వివాదాల తర్వాత  ,క్రిష్   దర్శకత్వంలో ,కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో,బాహుబలి రచయిత వి.విజయేంద్రప్రసాద్ కథనం లో వచ్చిన వీర నారి ఝాన్సీ లక్ష్మీ బాయి బయోపిక్ గా వచ్చిన "మణి కర్ణిక"మూవీ కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.ఈ చిత్రం దేశ వ్యాప్తంగా తొలి రోజు 8.11 కోట్లు వసూలు చేయగా,రెండో రోజు రిపబ్లిక్ డే కావడం వల్ల  11.2 కోట్ల వసూళ్లు వచ్చాయి.క్రిటిక్స్ నుండి తీవ్ర నెగెటివ్ రివ్యూలు ఎదుర్కున్న ఈ సినిమా ముందు ముందు ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

1 comments: