Tuesday, January 22, 2019

సారా అలీ ఖాన్ ,మలైకా అరోరా ల జిమ్ వర్కవుట్ వీడియో -వైరల్.



మలైకా అరోరా ఎంత ఫిట్ నెస్ ఫ్రీక్ అనే విషయం అందరికీ తెలిసిందే.ఆమె వర్కౌట్ వీడియోలు ఇంటర్ నెట్ లో ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి.ఇప్పుడు అలాంటిదే మరోటి.ఇప్పుడు డబుల్ ఇంపాక్ట్.సైఫ్ అలీ  ఖాన్ కూతురు,సింబా హీరోయిన్ లేటెస్ట్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ , స్లిమ్ బ్యూటీ మలైకా అరోరా తో జత కల్సి వర్కౌట్ చేస్తున్న వీడియో ను వీరి ట్రైనర్  నమ్రతా పురోహిత్ ట్విట్టర్ లో ఉంచగా అది, ఇప్పుడువైరల్ గా మారింది.ఒక సారి వీక్షించండి ..

0 comments:

Post a Comment