Friday, January 11, 2019

సంక్రాంతి సినిమాలు ఎలా వున్నాయి??



సంక్రాంతి కి విడుదలైన 3 భారీ చిత్రాలు మిశ్రమ స్పందనను తెచ్చుకున్నాయి.ఎన్టీఆర్-కథానాయకుడు ,వినయ విదేయ రామ,పేట చిత్రాలు జస్ట్ అవెరేజ్ అనే టాక్ ను తెచ్చుకున్నాయి.ఇక మిగిలిన 4 వ చిత్రం' F2 ' ఏ మాత్రం బాగున్నా,సంక్రాంతి విజేతగా నిలిచేలా వుంది.

0 comments:

Post a Comment