Monday, January 28, 2019

ఎదురు లేని భారత్ 3 వ వన్డేలో సునాయాస విజయం:సిరీస్ ను గెలిచిన భారత్



న్యూజిలాండ్ తో 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఓవల్ బే మైదానం లో జరిగిన 3 వన్డే లో భారత సునాయాసంగా గెలిచింది. ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ నెగ్గింది.   టాస్  గెలిచి , మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 49 ఓవర్ ల లో 243 పరుగులు చేసింది.రాస్ టేలర్ 90 ,లాథం 51 పరుగుల తో రాణించారు. షమీ,3 భువి 2,హార్దిక్ 2 ,ఛాహల్ 2 వికెట్లు పడగొట్టారు.తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలో ఛేదించింది.రోహిత్ 62 ,కోహ్లీ 60 పరుగులు చేయగా,రాయుడు 40,కార్తిక్ 38 లిద్దరూ నాటౌట్ గా నిలిచారు.

0 comments:

Post a Comment