• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Friday, May 10, 2019

"సీత "- అఫీషియల్ ట్రైలర్ :

తేజ దర్శకత్వం లో వస్తున్న కొత్త సినిమా "సీత " .కాజల్ అగర్వాల్ ,సాయి శ్రీనివాస్ బెల్లం కొండ ,సోనూ సూద్ నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇందులో హీరొయిన్ పాత్ర ప్రధానంగా ఉన్నట్టు కనబడుతుంది.సోనూ సూద్ కీలక మైన పాత్ర లో నటించాడు."ఎవడైతే నాకేంటి " వంటి హిట్ తర్వాత కొంత గాప్ తీసుకుని తేజ దీనిని తెర కేక్కించాడు.ఆక్షన్,కామెడీ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.ట్రైలర్ ఒక సారి చుడండి.



Crew: Direction: Teja Producer: Ramabrammam Sunkara Banner: AK Entertainments Executive Producer: Kishore Garikapati Co-producers: Ajay Sunkara, Abhishek Agarwal Presented by: ATv Music: Anup Rubens Cinematography: Sirsha Ray Editor: Kotagiri Venkateshwara Rao Fights: Kanal Kannan Dialogues: Lakshmi Bhupala Publicity In-charge: Viswa CM PRO: VamsiShekar

Tuesday, May 7, 2019

స్పైడర్ మాన్ -ఫార్ ఫ్రమ్ హోమ్- అఫిషియల్ ట్రైలర్ విడుదల

సినీ అభిమానులకి ఎంతో ఇష్టమైన స్పైడర్ మాన్ సిరీస్ లో మరో మూవీ రాబోతుంది.దీనికి సంబంధించిన ట్రైలర్ ను సోనీ,సంస్థ విడుదల చేసింది.టామ్ హాలండ్ ఇందులో స్పైడర్ మాన్ గా నటిస్తున్నాడు.'అవెంజర్స్ ఎండ్ గేం' తర్వాత వస్తున్న మార్వెల్ సినిమా కావడం తో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.ఎండ్ గేమ్ లో ఐరన్ మాన్ చని పోవడం తో ఈ మూవీలో అతని శిష్యుడైన స్పైడర్ మాన్ పాత్ర ఎలా వుండ బోతుందో అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. దరిమిలా ఈ సినిమా ట్రైలర్ కొత్తగా చాలా ఎనెర్జిటిక్ గా ఉంది.  ఒక సారి చుడండి...

Monday, May 6, 2019

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాటకు జెన్నిఫర్ లోపేజ్ ఫిదా: .." వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ వరల్డ్ ఫైనల్ " లో అదరగొట్టిన గబ్బర్ సింగ్ పాట


వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ వరల్డ్ ఫైనల్   "  అనే  ఫేమస్   అమెరికన్ డ్యాన్స్ ప్రోగ్రాం లో ఫైనలిస్ట్ లు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "సర్దార్ గబ్బర్ సింగ్ " సినిమాలోని పాటను  ఒక వీరోచిత ఫైట్ రూపం లో ప్రదర్శించారు.ఈ ప్రోగ్రాం కి జడ్జ్ గా వచ్చిన హాలీవుడ్ ఆండాల తార ,సింగర్ , జెన్నిఫర్ లోపేజ్ ఫిదా ఐపాయింది.ఈ ప్రదర్శన తర్వాత డ్యాన్సర్ లను ఎంతో మెచ్చుకుంది.ఇప్పుడు ఈ వీడియో ఇంటర్ నెట్ ను షేక్ చేస్తుంది....మీరూ ఒక సారి చుడండి..