Monday, August 5, 2019

ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కొడుకు కరణ్ డియోల్ హీరో గా "ఫల్ ఫల్ దిల్ కే పాస్ " -టీజర్


 బాలీ వుడ్ హీ మాన్ గా పిలువ బడే super star "ధర్మేంద్ర ". పాత తరం హీరోలలో అందం తో పాటు సూపర్ ఫిజిక్ ఉన్న ఏకైక హీరో ధర్మేంద్ర.అలాంటి ధర్మేంద్ర కొడుకులు ఇద్దరూ సన్నీ డియోల్ ,బాబీ డియోల్ లు హీరో లుగా సక్సెస్ అయ్యారు.ముఖ్యంగా ధర్మేంద్ర పెద్ద కొడుకు సన్నీ డియోల్ సూపర్ స్టార్ క్రేజ్ ను సంపాదించాడు.ఇప్పుడు అతని కొడుకు కరణ్ డియోల్ హీరోగా పరిచయం చేస్తూ తనే దర్శకత్వం చేస్తున్న సినిమా "ఫల్ ఫల్ దిల్ కే పాస్" టీజర్ విడుదల చేశారు .ఒక సారి చూసినట్లయితే కరణ్ డియోల్ ఇంకా లేతగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది హీరొయిన్ సాహేర్ బామ్బా పరవాలేదు. ఈ సినిమా కి నిర్మాతలుగా సన్నీ మరియు జీ స్టూడియోస్.ఒక్క సారి టీజర్ చూడండి.



శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల
ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

0 comments:

Post a Comment