Friday, August 2, 2019

ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్







యంగ్ రెబెల్ స్టార్,ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ శ్రద్ధా కపూర్ లు జంటగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న  మోస్ట్ అవైటెడ్ మూవీ "సాహో".ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ వీడియో సాంగ్ ను నిన్న చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.ఈ పాట చాలా బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు.ఈ చిత్రానికి సంగీతం సమకూర్చి న గురు రంధావా నే , తులసి కుమార్,హరిచరణ్ శేషాద్రి ల తో కల్సి ఈ పాట ను పాడారు.యూట్యూబ్ ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది.






0 comments:

Post a Comment