Thursday, June 13, 2019

' సాహో ' టీజర్ : ఫాన్స్ కి పండగ, డై హార్డ్ ఫాన్స్ కి డబుల్ పండగ.


బాహుబలి లాంటి వరల్డ్ క్లాస్ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా రాబోతున్న మూవీ "సాహో". సుజిత్ దర్శకత్వంలో,ప్రభాస్ ,శ్రద్ధా కపూర్   హీరోయిన్  వస్తున్న ఈ మూవీ టీజర్ ని నిన్న ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు.ఈ టీజర్ చూశాక ఫాన్స్ పెద్ద పండగ లాగా ఫీల్ అవుతున్నారు.అంతే కాదు ఇది ఆగస్టు15 న విడుదల అవుతున్నట్లు వెల్లడించాడు.టీజర్ మాత్రం హాలీ వుడ్ రేంజ్ లో ఉంది..ఒక్క.లుక్ వేయండి.




Visit for more updates
www.thribhuavanavijayam.com

0 comments:

Post a Comment