Saturday, June 1, 2019

న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓటమి:క్రికెట్ వరల్డ్ కప్


సోఫియా గార్డెన్స్: ప్రపంచ కప్ లీగ్ మాచ్ లో నిన్న ఇక్కడ,         న్యూజిలాండ్ తన ఫాస్ట్ బౌలింగ్ తో శ్రీలంక ను కుప్ప కూల్చింది. శ్రీలంక బ్యాట్స్ మన్ ల లో ఓపెనర్ డిముక్ కరుణ రత్నే  52 పరుగులతో   నాటౌట్ గా నిలిచాడు.న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ,3, డీ గ్రంధమ్ 3 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ శ్రీలంక ను 136 పరుగులు ఆలౌట్ చేయగా,అనంతరం బ్యాటింగ్ లో వికెట్లేమీ నష్టపోకుండా కేవలం  ..ఓవర్లలో ఛేదించింది. గుప్తిల్ 73 నాటౌట్     మన్రో 58 నాటౌట్ లు రాణించారు.  మాన్   ఆఫ్ ద మాచ్ హెన్రీ.



0 comments:

Post a Comment