Thursday, June 13, 2019

మన్మధుడు-2 టీజర్ *** : నిజంగా మన్మధుడే.


నాగార్జున కెరీర్ లొనే అత్యంత ఆదరణ పొందిన చిత్రాలలో మన్మధుడు ఒకటి.ఆ సినిమా ఇప్పుడు కూడా టీవీ లో వస్తుందంటే ఎవరైనా ఛానెల్ చేంజ్ చేయరు.అలాంటి మమ్మదుడు సినిమాకి సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న మన్మధుడు-2 టీజర్ విడుదలైంది.ఈ టీజర్ బాగుంది.నాగార్జున వెరీ హ్యాండ్సమ్ గా ఉన్నాడు.రకుల్ హీరోయిన్.లక్ష్మీ, వెన్నెల కిషోర్,రావు రమేష్ ,ఝాన్సీ  లు ముఖ్య పాత్ర దారులు.. టీజర్ పై ఒక లుక్ వేయండి..



Visit for more updates
www.thribhuavanavijayam.com


0 comments:

Post a Comment