Thursday, March 28, 2019

"మహర్షి" ఫస్ట్ లిరికల్ సాంగ్ 'చోటి చోటి బాతే' వెరీ స్వీట్: రేటింగ్- 4/5



సూపర్ స్టార్ మహేశ్ బాబు నెక్స్ట్ " మూవీ మహర్షి"సినిమా నుండి మొదటి సాంగ్ లిరికల్ వీడియో రూపం లో ఈ రోజు 9.00 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేశారు.ఈ పాట చాలా సింపుల్ గా ,స్వీట్ గా ఉంది.ఇక విసువల్స్ పరంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది.ఈ పాట తో సినిమాలో మహేష్ బాబు(రిషి..?) ,అల్లరి నరేష్, హీరోయిన్ పూజా హెగ్డే లు క్లాస్ మేట్స్  అండ్ గుడ్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది.దేవిశ్రీ మ్యూజిక్ కి తోడు ,మంచి విజువలైజేషన్ కూడా పాటను మరింత ఆకర్షణీయంగా మార్చింది.ఇక మహేష్ బాబు స్టూడెంట్ గా చాలా చక్కగా సెట్ అయ్యాడు.చాలా హ్యాండ్సమ్ గా వున్నాడు.ఈ పాట తో ఈ సినిమా పై మరిన్ని expectations పెరిగి పోయాయి. ఖచ్చితంగా అల్లరి నరేష్ ఈ సినిమా లో మంచి పాత్ర చేస్తున్నాడు అని తెలుస్తుంది.   మొత్తానికి ఈ పాట బాగుంది        ఒక్కసారి చూసి ఆనందించండి.


0 comments:

Post a Comment